ప్రియాంక, పనిచేసే మహిళలకు డబ్బులు పొదుపు చేసి గుడ్లను ఫ్రీజ్ చేయించుకోవడం గురించి తప్పనిసరిగా ఆలోచించమని సలహా ఇచ్చారు. దీనివల్ల ఎటువంటి ప్రభావం ఉండదు. ఫ్రీజ్ చేయబడిన గుడ్ల వయస్సు ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది.
ప్రియాంక మరింత వివరిస్తూ, 'నేను ఎగ్స్ ఫ్రీజ్ చేసినప్పుడు నా వివాహం కూడా జరగలేదు. నేను నిక్‌ను డేట్ కూడా చేయలేదు. ఎగ్స్ ఫ్రీజ్ చేయించుకున్న తర్వాత నాకు చాలా స్వేచ్ఛగా అనిపించింది ఎందుకంటే నేను నా కెరీర్‌లో ఇంకా చాలా సాధించాలనుకుంటున్నాను' అని తెలిపారు.
ప్రియాంక చోప్రా ఇటీవల డెక్స్ షెఫర్డ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎప్పటి నుంచో పిల్లలు కావాలని ఉందని చెప్పింది. ఆమె "నాకు ఎప్పుడూ పిల్లలు చాలా ఇష్టం. తల్లి కావాలనే కోరిక నాలో ఎప్పుడూ ఉంది. ఎందుకంటే పిల్లలతో నాకు చాలా అనుబంధం ఉంది. యూనిసెఫ్ లో కూడా పిల్లల
35 ఏళ్ళు దాటిన తర్వాత తల్లి కావడం కష్టమని, స్త్రీలు గుడ్లను ఫ్రీజ్ చేయించుకోవడం మంచిదని ఆమె అన్నారు.