మా విషయంలో, నెట్‌ఫ్లిక్స్ డిస్ట్రిబ్యూటర్‌గా చాలా ఉపయోగపడింది. మన ప్రత్యేకత అందమైన కథలు చెప్పడమైతే, ఒక సరైన అమెరికన్ డిస్ట్రిబ్యూటర్‌తో భాగస్వామ్యం చేయడం చాలా ముఖ్యం.
మిగిలిన ఫుటేజ్ అలాగే ఉంటుంది. ఎందుకంటే మేము ఆ 450 నిమిషాల ఫుటేజ్‌లో నుండి ఉత్తమ కథను ఎంచుకొని, డాక్యుమెంటరీని సృష్టించాము. మేము ఇప్పుడు తదుపరి కథపై దృష్టి సారించాము. నిజం చెప్పాలంటే, మేము ఇద్దరం వేర్వేరు ప్రయాణాలలో ఉన్నాము.
అది చాలా కలలాంటి, మాయాజాలపు అనుభవం. కార్తికి నేను ఒకరినొకరు హత్తుకున్నాము. మాకు ఇంకా నమ్మకం కుదరడం లేదు కాబట్టి వేగంగా వేదిక మీదకు వెళ్దాం అని నేను ఆమెతో చెప్పుకుంటూనే ఉంటున్నాను, మా డాక్యుమెంటరీకి ఆస్కార్ వచ్చిందని. ఇది ఆస్కార్ గెలుచుకున్న భారతదేశపు
గురుదత్ చిత్రాలు ఆస్కార్‌కు అర్హమైనవి: గునీత్ మోంగా - కార్తికి గోంజాలెజ్