రామ్య తన సినీ ప్రస్థానాన్ని దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ 2003లో నటించిన 'అభి' సినిమాతో ప్రారంభించింది. అంతేకాకుండా ఆమె అనేక బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. 2012లో రాజకీయాల్లో చేరిన తర్వాత సినిమాలకు వీడ్కోలు చెప్పినట్లు ప్రకటించింది.
రమ్య 2012లో భారత జాతీయ కాంగ్రెస్ యువత విభాగంలో చేరారు. 2013లో కర్ణాటకలోని మాండ్య నుండి ఉప ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లభించింది. ఆ ఎన్నికలలో జనతాదళ్ (సెక్యులర్) పార్టీ అభ్యర్థి సి.ఎస్. పుట్టరాజును 67 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. అయితే 2014లో జరి
రమ్యగా పరిచయం ఉన్న దివ్యా స్పందన వీకెండ్ విత్ రమేష్ సీజన్ 5లో అతిథిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె, "నేను పార్లమెంటు కార్యక్రమాల గురించి ఏమీ తెలియదు" అని అన్నారు.
కన్నడ నటి రామ్య మాట్లాడుతూ - ఆ సమయంలో రాహుల్ గాంధీ భావోద్వేగపరమైన మద్దతు ఇచ్చారని తెలిపారు.