కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌కు దాదాపు 40 కి.మీ. మరియు కోచికి 35 కి.మీ. దూరంలో ఉన్న కోడంగులూర్‌లోని మేత్లా గ్రామంలో చెరమన్ మసీదు ఉంది.
ఆయన భార్య ఇంటిలో ఉంటాడు. పిల్లలు తండ్రికి బదులుగా తల్లి పేరును వాడతారు. సాధారణ ముస్లిం సంప్రదాయాల మాదిరిగా ఇక్కడ నికహ్ సమయంలో 'కబూల్' అని చెప్పరు.
తదుపరి రోజు, ఆయన తల్లిదండ్రులు, సోదరులు మరియు పెళ్ళి వచ్చినవారు తమ గ్రామానికి వెళ్ళిపోయారు. కానీ హరిస్ అక్కడే ఉండిపోయారు, ఎందుకంటే అక్కడి ఆచారం అలాంటిది. అక్కడ, కుమార్తెలను పంపివేయరు.
ఈద పండుగకు ఒకరోజు ముందు, మసీదులో నమాజ్ చదువుకుంటున్న మహిళలు; దేశంలోని మొట్టమొదటి మసీదు కథ.