తటస్థ వేదికలపై భారత మ్యాచ్‌లు

ఆసియా కప్‌లోని ప్రారంభ దశలో భారత జట్టు రెండు మ్యాచులు ఆడనుంది. ఒక్క మ్యాచ్ గెలిచినా సూపర్-4 దశకు అర్హత సాధిస్తుంది, అక్కడ మరో మూడు మ్యాచులు ఆడాలి. ఫైనల్‌కు చేరితే మొత్తం ఆరు మ్యాచులు ఆడినట్లు అవుతుంది.

Next Story