ముల్తాన్ టేబుల్‌లో మూడో స్థానంలో

జేతితో పాటు, ముల్తాన్ 9 మ్యాచ్‌ల తర్వాత 10 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. పెషావర్ 9 మ్యాచ్‌ల తర్వాత 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. లాహోర్ కలండర్ 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. అలాగే, ఇస్లామాబాద్ యునైటెడ్ 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

రైలీ సెంచరీకి పోలార్డ్‌ సహకారం

242 రన్ల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముల్తాన్ సుల్తాన్స్‌ జట్టు చెత్త ప్రారంభాన్ని ఎదుర్కొంది. ఓపెనింగ్‌ చేసిన షాన్ మసూద్ 5, కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ 7 పరుగులకే ఔట్‌ అయ్యారు. ఆ తర్వాత రైలీ రూసో, కైరోన్ పోలార్డ్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దా

బాబర్-అయూబ్ అర్ధశతకాలు

పెషావర్ జల్మీ బలమైన ప్రారంభాన్ని చేసింది. ఓపెనింగ్‌లోకి దిగిన సలీం అయూబ్ మరియు కెప్టెన్ బాబర్ ఆజం 70 బంతుల్లో 134 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. సలీం అయూబ్ 33 బంతుల్లో 58 పరుగులు చేశారు.

PSLలో రైలీ రూసో అత్యంత వేగవంతమైన శతకం

పెషావర్ 243 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ముల్తాన్ 5 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది.

Next Story