అఫ్ఘానిస్తాన్ తొలిసారిగా టాప్ 6 జట్లలో ఒకదానికి వ్యతిరేకంగా సిరీస్‌ను గెలుచుకుంది. టాప్ 6 జట్లలో భారతదేశం, పాకిస్తాన్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ ఉన్నాయి. అంతకుముందు అఫ్ఘానిస్తాన్ వెస్టిండీస్, బంగ్లాదేశ్ మరియు జింబాబ్వేలకు
అఫ్ఘానిస్తాన్ ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్ 49 బంతుల్లో 44 పరుగులు చేశారు. ఉస్మాన్ 7 పరుగులకు, ఇబ్రహీం జద్రాన్ 38 పరుగులకు ఔట్ అయ్యారు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 63 పరుగులకు తొలి 5 వికెట్లు కోల్పోయింది. ఆరంభ బ్యాట్స్‌మన్ సయీమ్ అయూబ్ 0 పరుగులకే ఔట్ అయ్యాడు.
రెండవ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలుపొంది, 2-0తో ఆధిక్యం సాధించింది. ఇప్పుడు క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది.