దుర్రాణిని అద్భుతమైన ఆల్‌రౌండర్‌గా పేర్కొంటారు. 1961-62లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతను కీలక పాత్ర పోషించాడు. చివరి రెండు టెస్టుల్లో సలీమ్ భారతదేశానికి విజయం అందించాడు. కోల్‌కతాలో ఎనిమిది మరియు చెన్నైలో పది వికెట్లు తీసాడు. భారతదేశం ఐదు మ్యాచ్‌ల ట
సలీం దుర్రాణీ 1934 డిసెంబర్ 11న అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో జన్మించారు. తరువాత దుర్రాణీ కుటుంబం కరాచీకి వలస వచ్చి స్థిరపడింది. భారత-పాకిస్తాన్ విభజన సమయంలో దుర్రాణీ కుటుంబం భారతదేశానికి వలస వచ్చి స్థిరపడింది.
జామ్‌నగర్‌లోని తమ నివాసంలో ఆదివారం ఉదయం 88 ఏళ్ళ వయస్సులో భారత పూర్వ క్రికెటర్ సలీం దురాణి కన్నుమూశారు. దీనిని వారి కుటుంబం ధ్రువీకరించింది. భారత జట్టులో ఆల్‌రౌండర్‌గా ఉన్న దురాణి, భారతదేశం కోసం 29 టెస్టు మ్యాచ్‌లలో 1202 పరుగులు చేసి, 75 వికెట్లు పడగొట
88 ఏళ్ళ వయసులో, భారత క్రికెట్ జట్టులో ఆడిన మొదటి అఫ్ఘాన్ క్రికెటర్ సలీం దుర్రాణి మరణించారు.