50 పరుగుల తేడాతో లఖనౌ టీమ్ దిల్లీని ఓడించింది. వుడ్‌కు ఐదు వికెట్లు, మేయర్స్ 78 పరుగుల అద్భుత ఆటతో లఖనౌ విజయానికి పాటుపడ్డారు.