ఋషభ్ పంత్: కొత్త నక్షత్రం

పంత్ ₹117.8 కోట్లు సంపాదించాడు.

సునీల్ నరేన్: స్పిన్ మాస్టర్

నరేన్ ₹125.25 కోట్లు సంపాదించాడు.

రవింద్ర జడేజా: సి.ఎస్.కె. ఆల్‌రౌండర్

జడేజా ₹143.1 కోట్ల ఆదాయాన్ని సంపాదించాడు.

ఎమ్.ఎస్. ధోని: ఐపీఎల్ లెజెండ్

ధోని ₹192.84 కోట్లు సంపాదించాడు.

విరాట్ కోహ్లీ: ఆర్‌సీబి స్టార్

విరాట్‌ కోహ్లీ ₹209.2 కోట్లు సంపాదించారు.

రోహిత్ శర్మ: అత్యధిక సంపాదన

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ₹210.9 కోట్లు సంపాదించారు.

IPL 2025: అత్యధిక ఆదాయం సాధించిన క్రికెటర్లు

IPL 2025లో అద్భుత ప్రదర్శనతో భారీ ఆదాయం సంపాదించిన టాప్ 7 క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.

Next Story