కులభూషణ్ కర్బండా
కులభూషణ్ ఖరబందా
తన కళాశాల రోజుల్లో, కులభూషణ్ ఖరబందా తన స్నేహితులతో కలిసి ఒక నాటక సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, దానికి 'అభియాన్' అనే పేరు పెట్టారు. తరువాత, అతడు ఒక ద్విభాషా నాటక సమూహం 'యాంత్రిక'లో చేరాడు. ఆ సమయంలోని నాటక సమూహంలో మొదటిసారిగా పారితోషికం అందుకున్న కళాకా